స్పీకర్‌: గట్టు రామచంద్రరావు - జూన్ 20, 2012

ఈ రోజు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు తనపై కోలా కృష్ణమోహన్‌చేసిన ఆరోపణల పై స్పందించడం జరిగింది. కోలా కృష్ణమోహన్‌ చేసిన ఆరోపణలు అన్ని ప్రచురించిన పత్రికలమీద చానల్స్‌ మీద అక్కసు వెళ్ళబుచ్చారు.తన పై వచ్చిన ఆరోపణలు అన్ని కోట్టిపారేశారు.కోలా కృష్ణమోహన్‌ ఒక 420 అని, అతను తప్పులు చేస్తే పార్టీలో నుండి గెంటివేశానని చెప్పుకొచ్చారు. అయితే కోలా కృష్ణమోహన్‌ నాకు 10 లక్షలు పార్టీ ఫండ్‌గా ఇచ్చారని తర్వాత మళ్ళి తిరిగిఇచ్చానని అన్నారు. స్యయాన కోలా కృష్ణమోహనే చంద్రబాబుకి సంభందించిన విధేశి అకౌెంట్లులలో 4 కోట్ల రూపాయలు వేశానని చెప్పారు, మచిలిపట్నం సీటు కూడ ఇస్తామని చెప్పారని కొలానే స్యయానే చెప్పారు. అలాగే చంద్రబాబుకి విదేశాల్లో 11 విదేశి అకౌంట్లు ఉన్నాయని మరికొన్ని త్వరలో చెబుతానని చెప్పారు. చంద్రబాబుకి సంభందించిన 12 పడగల మీడియా విషం క్కుతుంది. చంద్రబాబు మీద ఇంత పెద్దఎత్తున వర్తలు వచ్చిన కొన్ని మీడియా సంస్ధలు ఎందుకు స్పందించలేదు.

చంద్రబాబు విదేశాల్లో కూడ బినాయి అకౌంట్లతో మేనేజ్‌ చేస్తున్నారు. కోలా కృష్ణమోహన్‌ మీద స్యయాన ఈడి అధికారులు దాడిచేస్తే కోలా కృష్ణమోహనే చంద్రబాబుకి డబ్బు ఇచ్చానని చెప్పిన ఒక లాయర్‌తో కలిసి ఈడి అధికారులను చంద్రబాబునాయుడు మేనేజ్‌చేసాడు అని కోలా కృష్ణమోహన్‌ చెప్పారు. చంద్రబాబుమీద ఇన్ని ఆరోపణలు వచ్చిన కొన్ని మీడియా సంస్ధలు ఎందుకు నోరు మెదపడం లేదు. ఇంత జరుగుతున్న ఈ కాంగ్రెస్‌ ప్రభుత్వం చంద్రబాబునాయుడు గారి మీద ఎందుకు చర్చలు తీసుకోవడం లేదు. చంద్రబాబు మీ ప్రభుత్వన్ని కాపాడాతున్నారు కాబట్టి మీరు చంద్రబాబును కాపాడుతున్నారా..........
జనక్‌ ప్రసాదుగారు మాట్లాడుతూ.........ఆంద్రప్రదేశ్‌లో 104, 108 లో ఈ రోజు నిర్లక్ష్యానికి గురిఅవుతుంది.పేదలకు అండగా ఉంటుందని రాజశేఖరరెడ్డిగారు ప్రవేశపెట్టిన పధకంని ఈ రోజు ప్రభుత్వం డీజీల్‌ లేదు టైర్‌లో గాలి లేదు అనే స్ధాయికి దిగజార్సింది. ఈ రోజు 104, 108 వర్కర్లు జీతాలు అందక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.

దాదాపు 1000 మంది ఈ ప్రభుత్వ తీరు వల్లా రోడ్డున పడే పరిస్ధితి వచ్చింది, చిన్న చిన్న వ్యాదులకు మందులు లేక గిరిజనులు రోగాలపాలవుతున్నారు. 104,108 ని ఎవరైతే సమర్ధవంతంగా నిర్యహిస్తారో వారికే కాంట్రాక్టర్‌లు  అప్పగించాలి.104,108 తప్పకుండా పునరుద్దరించాలి లేకుంటే ప్రజాగ్రహనికి లోకుకాకా తప్పదు.

తాజా వీడియోలు

Back to Top