పార్టీ లోక్‌సభ నియోజకవర్గాల పరిశీలకులు

హైదరాబాద్ :

సీమాంధ్రలోని పార్టీ లోక్స‌భా నియోజకవర్గాల పరిశీలకులను వైయస్ఆర్‌ కాంగ్రెస్ ప్రకటించింది. ‌ఆయా నియోజకవర్గాల్లో వారు పార్టీ వ్యవహారాలను పరిశీలిస్తారు. ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులకు కావల్సిన సలహాలు, సూచనలు వారు అందిస్తారు.
పార్లమెంటు నియోజకవర్గాల పరిశీలకుల జాబితా ఇదీ..
అరకు - వరుదు కళ్యాణి
శ్రీకాకుళం - కొయ్య ప్రసాద్‌రెడ్డి
‌విజయనగరం - పిరియ సాయిరాజ్
విశాఖ - గురుమూర్తి రెడ్డి, మళ్ల విజయప్రసాద్‌
అనకాపల్లి - సుధాకర్
కాకినాడ - ఆదిరెడ్డి అప్పారావు
అమలాపురం - ఇందుకూరి రామకృష్ణంరాజు
రాజమండ్రి - జి.ఎస్‌.రావు
నరసాపురం - కొయ్యే మోషేన్‌రాజు
ఏలూరు - దొరబాబు
మచిలీపట్నం - కిలారి రోశయ్య
విజయవాడ - ఎ.వరప్రసాద్‌రెడ్డి
గుంటూరు - గుదిబండి చిన్న వెంకటరెడ్డి
నర్సరావుపేట - వడుముల శ్రీనివాస్‌రెడ్డి
‌బాపట్ల - ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు
ఒంగోలు - ముక్కు కాశిరెడ్డి
నంద్యాల - ఎర్రబోతుల వెంకటరెడ్డి
కర్నూలు - కొత్తకోట ప్రకాశ్‌రెడ్డి
హిందూపూర్ - కడపల మోహ‌న్‌రెడ్డి
చిత్తూరు - జ్ఞానేందర్‌రెడ్డి
నెల్లూరు - వి.ప్రభాకర్‌రెడ్డి
తిరుపతి - వి.బాలచెన్నయ్య
అనంతపురం‌, ‌వైయస్‌ఆర్ కడప, రాజంపేట - వైయస్ వివేకానందరెడ్డి‌.

తాజా ఫోటోలు

Back to Top