పార్టీ మీడియా కో–ఆర్డినేటర్‌గా కనుమూరి రవిచంద్రారెడ్డి

తాడేపల్లి:  వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ మీడియా కో–ఆర్డినేటర్‌గా కనుమూరి రవిచంద్రారెడ్డిని నియమించారు. తిరుపతి జిల్లా గూడురు నియోజకవర్గానికి చెందిన రవిచంద్రారెడ్డిని మీడియా కో–ఆర్డినేటర్‌గా నియమించినట్లు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఓ ప్రకటన విడుదల చేశారు.


 

Back to Top