వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా సి.రామచంద్రయ్య

హైదరాబాద్ : వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా
మాజీ మంత్రి సి.రామచంద్రయ్య నియమితులయ్యారు. పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్
రెడ్డి ఆదేశాల మేరకు ఆయనను ప్రధాన కార్యదర్శిగాను, పార్టీ అధికార ప్రతినిధిగా నియమించినట్లు
ఒక ప్రకటనలో తెలిపారు.Back to Top