వైయ‌స్ఆర్‌సీపీ నుంచి రావి వెంక‌ట‌ర‌మ‌ణ స‌స్పెండ్‌

తాడేప‌ల్లి:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయ‌స్ జ‌గన్ మోహ‌న్ రెడ్డి ఆదేశాల మేర‌కు గుంటూరు జిల్లా మాజీ ఎమ్మెల్యే రావి వెంకటరమణను పార్టీ నుంచి స‌స్పెండ్ చేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు వచ్చిన ఫిర్యాదుల మేరకు సస్పెండ్ చేసినట్లు కేంద్రం కార్యాల‌యం నుంచి ఓ ప్రకటన విడుద‌లైంది. పార్టీ క్ర‌మ‌శిక్ష‌ణ క‌మిటీ సిపార్స్‌ల మేర‌కు పార్టీ అధ్య‌క్షులు ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు. 

తాజా వీడియోలు

Back to Top