కాసేపట్లో వడమాలపేటలో బహిరంగ సభ


చిత్తూరు: వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర నగరి నియోజకవర్గంలోని వడమాలపేట గ్రామానికి చేరుకుంది. కాసేపట్లో వడమాలపేటలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో వైయస్‌ జగన్‌ పాల్గొని ప్రసంగించనున్నారు. జననేత రాకతో వడమాలపేట జనసంద్రమైంది.
 
Back to Top