కదిరిలో కొనసాగుతున్న వైయస్‌ జగన్‌ పాదయాత్ర


ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కదిరిలో పాదయాత్ర చేస్తున్నారు. కాసేపట్లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు నియోజకవర్గం నుంచి అధిక సంఖ్యలో ప్రజలు హాజరు కావడంతో కదిరి కిక్కిరిసిపోయింది.
 
Back to Top