సదాశివపురంలో కొనసాగుతున్న ప్రజాసంకల్పయాత్ర


చిత్తూరు :  వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర చిత్తూరు జి ల్లా శ్రీ‌కాళ‌హ‌స్తి నియోజ‌క‌వ‌ర్గంలోని స‌దాశివ‌పురం గ్రామంలో కొన‌సాగుతోంది. స్థానికులు త‌మ స‌మ‌స్య‌ల‌ను వైయ‌స్ జ‌గ‌న్ దృష్టికి తీసుకెళ్తున్నారు. వారి స‌మ‌స్య‌ల‌ను వైయ‌స్ జ‌గ‌న్ ఓపిక‌తో వింటున్నారు.యువ‌కులు జ‌న‌నేతో ఫొటోలో దిగేందుకు పోటీప‌డుతున్నారు.
Back to Top