వేటపాలెంలో జననేతకు ఘన స్వాగతం

ప్రకాశం: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా చీరాల నియోజకవర్గంలోని వేటపాలెంలో వైయస్‌ జగన్‌కు ఘన స్వాగతం లభించింది. గ్రామానికి చెందిన రైతులు, చేనేత కార్మికులు వైయస్‌ జగన్‌ను కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు. 
Back to Top