అనంతపురం: ప‌్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్ జగన్ మోహన్ రెడ్డి మరికాసేపట్లో గుమ్మేపల్లి గ్రామానికి చేరుకుంటారు. గ్రామంలో మహానేత అభిమానులు ఏర్పాటు చేసుకున్న దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం ప్రజలతో మమేకమై వారి సమస్యలు తెలుసుకుంటారు.