పాల‌ప‌ర్రులో జ‌న‌నేత‌కు ఘ‌న స్వాగ‌తం


గుంటూరు: ప‌్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా పాల‌ప‌ర్రు గ్రామానికి చేరుకున్న వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి స్థానికులు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. ఈ సంద‌ర్భంగా ప‌లువురు రైతులు వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసి త‌మ‌కు రుణాలు మాఫీ కాలేద‌ని, చంద్ర‌బాబు మాట‌లు న‌మ్మి మోస‌పోయామ‌ని చెప్పారు.

తాజా ఫోటోలు

Back to Top