విజయనగరం: వైయస్ జగన్ మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గంలో కొనసాగుతోంది. 277వ రోజు మధ్యాహ్న భోజన విరామం అనంతరం పాదయాత్ర పునఃప్రారంభం కాగా లక్ష్మీదేవిపేటలో కొనసాగుతోంది. స్థానికులు తమ సమస్యలను వైయస్ జగన్‌కు వివరిస్తున్నారు.