గుంటూరు: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలోని కాకమానులో ఏర్పాటు చేసిన రైతు ఆత్మీయ సమ్మేళనం మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. ఈ సదస్సుకు రైతులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా వైయస్ జగన్ వారితో ముఖాముఖి నిర్వహించి సమస్యలు తెలుసుకుంటారు.