బి. అగ్రహారంలో పార్టీ జెండా ఆవిష్కరణ

 
కర్నూలు: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని బి.అగ్రహారం గ్రామంలో వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పార్టీ జెండాను ఆవిష్కరించారు. గ్రామానికి చేరుకున్న వైయస్‌ జగన్‌కు స్థానికులు పూలవర ్షం కురిపించారు. తమ సమస్యలు చెప్పుకున్నారు.
 
Back to Top