<br/>గుంటూరు: ప్రజాసంకల్పయాత్రలో భాగంగా వైయస్ జగన్ గుంటూరు జిల్లా మనుకొండువారిపాలెం చేరుకున్నారు. ఈ సందర్భంగా జననేతకు గ్రామస్తులు ఆత్మీయ స్వాగతం పలికారు. పలువురు రాజన్న తనయుడిని కలిసి తమ బాధలు చెప్పుకున్నారు.