దొరబాబుకు వైయస్‌ జగన్‌ పరామర్శ

తూర్పుగోదావరి: పక్షవాతంతో మంచంపట్టిన దొరబాబును వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కలిశారు. పరవాడలో దొరబాబును కలిసి జననేత అతని బాగోగులు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తనకు పెన్షన్‌ రావడం లేదని దొరబాబు ఆవేదన వ్యక్తం చేశారు. దొరబాబు కుటుంబాన్ని ఆదుకుంటానని భరోసా కల్పించారు.  
Back to Top