జగన్‌ను కలిసిన ఆలిండియా బంజార సేవా సంఘం

గిరిపుత్రిక పథకం కింద వివాహాలకు రూ. 50 వేలు ఇస్తామని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చి చంద్రబాబు మాట తప్పారని గిరిజనులు జగన్‌ ముందు వాపోయారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ చంద్రబాబు విస్మరించారని ఆవేదన చెందారు. ఇల్లూరి కొత్తపేటలో వైయస్‌ జగన్‌ పార్టీ జెండాను ఆయన ఆవిష్కరించారు.
Back to Top