తూర్పు గోదావరి : వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్‌మోహన్ రెడ్డి 190వ రోజు ప్రజాసంకల్పయాత్ర శుక్రవారం ఉదయం తూర్పు గోదావరి జిల్ల ఆత్రేయపురం నుంచి ప్రారంభమైంది. అక్కడి నుంచి కతుంగ క్రాస్, లొల్ల, వాడ పల్లి క్రాస్ మీదుగా మిర్ల పాలెం చేరుకుని భోజన విరామం తీసుకుంటారు. అనంతరం ఉబలంక మీడుగా రావుల పాలెం వరకు పాదయాత్ర కొనసాగుతోంది. వైయస్ జగన్ రాత్రికి అక్కడే బస చేస్తారు. <br/>