పాదయాత్రకు విరామం

క్రిస్మ‌స్ ప‌ర్వ‌దిన సంద‌ర్భంగా ప్ర‌తిప‌క్ష నేత వైఎయ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి  ప్ర‌జాసంక‌ల్ప యాత్ర‌కు మంగ‌ళ‌వారం విరామం ప్రకటించారు.
 క్రైస్త‌వ సోద‌ర, సోద‌రీమ‌ణులు క్రిస్మ‌స్ ప‌ర్వ‌దినాన్ని జ‌రుపుకోవ‌డానికి వెసులుబాటు క‌ల్పించేందుకు
 ఈ నిర్ణయం తీసుకున్నారు. పాత‌ప‌ట్నం నియోజ‌క‌వర్గం
మెళియాపుట్టి మండ‌లం చాప‌ర గ్రామం  పాదయాత్ర శిబిరంలోనే జననేత ఉంటారు. బుధవారం ఉదయం. తిరిగి
పాదయాత్ర ప్రారంభం అవుతుందని పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ఒక ప్రకటనలో తెలిపారు.

Back to Top