వ‌డ్డెర‌ల‌ను ఎస్టీ జాబితాలో చేర్చాలి

గుంటూరు : వల్లభరావుపాలెం చేరుకున్న వైయ‌స్ఆర్‌సీపీ అధ్య‌క్షులు వైయ‌స్ జగన్‌ మోహన్‌ రెడ్డిని అఖిల భారత వడ్డెర సంఘం నాయకులు కలిశారు. వడ్డెరలను ఎస్టీ జాబితాలో చేర్చాలని వినతి పత్రం అందజేశారు. 

Back to Top