వైయస్‌ జగన్‌ను కలిసిన తిత్లీ తుపాను బాధితులు


శ్రీకాకుళం: తిత్లీ బాధితులు ప్రజా సంకల్ప యాత్రలో వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. సోమవారం పాదయాత్రలో నడుకూరులో తిత్లీ బాధిత కౌలు రైతులు పాడైన వరి కంకులను వైయస్‌ జగన్‌కు చూపించారు. ప్రభుత్వ సాయం అందడం లేదని బాధిత రైతు గౌరీశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు.
 
Back to Top