<br/>విజయనగరం: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా తూర్పు కాపు నేతలు వైయస్ జగన్‌ను కలిశారు. ఉత్తరాంధ్రలో రాజకీయ ప్రాధాన్యత ఇవ్వాలని వారు జననేతను కోరారు. వారి సమస్యలను సావధానంగా విన్న వైయస్ జగన్ న్యాయం చేస్తామని మాట ఇచ్చారు.