వైయస్‌ జగన్‌ వెంటే ఉంటాం

విజయనగరంః  సీపీఎం విధానం రద్దు చేయాలని ప్రజా సంకల్పయాత్రలో వైయస్‌ జగన్‌ను కలిసి ఉద్యోగ, ఉపాధ్యా సంఘాలు వినతిపత్రం సమర్పించాయి. సీపీఎస్‌ విధానం రద్దుకు జగన్‌ హామీ ఇవ్వడంపై కృతజ్ఞతలు తెలిపారు. మా కుటుంబాలతో కలిపి 5లక్షల మంది జగన్‌ వెంటే ఉంటామన్నారు. టీడీపీ ప్రభుత్వ పాలనలో అరాచకం జరుగుతుందని విమర్శించారు.వైయస్‌ జగన్‌ నాయకత్వంలో ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు మేలు జరుగుతుందని ఆశాభావం జరుగుతుందన్నారు.
Back to Top