పార్వ‌తీపురం బ‌హిరంగ స‌భ ప్రారంభం

విజ‌య‌న‌గ‌రం: ప‌్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా విజ‌య‌న‌గ‌రం జిల్లా పార్వ‌తీపురం ప‌ట్ట‌ణంలో ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ కొద్ది సేప‌టి క్రిత‌మే ప్రారంభ‌మైంది. ఈ స‌భ‌కు వేలాదిగా జ‌నం త‌ర‌లిరావడంతో పార్వ‌తీపురం పొటేత్తింది. అశేష జ‌న‌వాహినిని ఉద్దేశించి వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌సంగించ‌నున్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top