తక్కెళ్లపాడు నుంచి ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం


ప్ర‌కాశం: ప‌్ర‌జా స‌మ‌స్య‌లు తెలుసుకునేందుకు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర 105వ రోజుకు చేరుకుంది.  ప్ర‌కాశం జిల్లా అద్దంకి నియోజ‌క‌వ‌ర్గంలోని త‌క్కెళ్ల‌పాడు నుంచి వైయ‌స్ జ‌గ‌న్ పాద‌యాత్ర‌ను ప్రారంభించారు.  ఈ సంద‌ర్భంగా వైయ‌స్ జ‌గ‌న్‌కు దారి పొడువునా ప్ర‌జ‌లు త‌మ స‌మస్య‌లు చెప్పుకున్నారు.
Back to Top