<p style="" margin-top:0cm="">ప్రతిపక్ష నాయకులు వైయస్ జగన్‌మోహన్రెడ్డి ప్రజాసంకల్పయాత్ర 330వరోజు సోమవారం శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గం కొత్తురు ప్రారంభమై , పోలురు క్రాస్, చింతల పోలురు క్రాస్, జలకిలింగుపురం, మర్రిపాడు, మిళియపుట్టి మీదుగా చాపర వరకు కొనసాగుతుంది.సాయంత్రం మిళియపుట్టి వద్ద జరిగే బారీ బహిరంగ సభలో జననేత ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. </p>