ప్రజా సంకల్పయాత్ర నేటి షెడ్యూల్

పిఠాపురం : ప్రతిపక్ష నాయకులు
వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజా సంకల్పయాత్ర 229 రోజు పిఠాపురం నియోజకవర్గంలో
కొనసాగనుంది. ఆదివారం ఉదయం గొల్లప్రోలు మండలం దుర్గాడ శివారు నుంచి పాదయాత్ర
ప్రారంభమై, శంఖవరం మండలం వినాయక నగర్ శివారు వరకు , మధ్యాహ్నం కత్తిపూడి వరకు
జరుగుతుంది.

Back to Top