నవంబర్‌ 3 నుంచి ప్రజా సంకల్పయాత్ర

హైదరాబాద్ః ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రజా సంకల్పయాత్రకు  నవంబరు 2 వరుకు విరామం ప్రకటించినట్లు వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్‌ తెలిపారు. విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో గురువారం వైయస్‌ జగన్‌పై హత్యాయత్నం జరిగిన నేపథ్యంలో చికిత్స చేసిన  వైద్యులు భూజానికి గాయమయినందుకు వారం రోజులు పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. నవంబర్‌ 3 నుంచి విజయనగరం జిల్లాలో ప్రజా సంకల్పయాత్ర య«థావిధిగా సాగుతుందని తెలిపారు.

తాజా వీడియోలు

Back to Top