రాప్తాడు నియోజకవర్గంలోకి ప్రవేశించిన పాదయాత్ర

అనంతపురం:

రాప్తాడు నియోజకవర్గంలోకి ప్రజా సంకల్పయాత్ర ప్రవేశించింది. నియోజకవర్గంలోని తలుపూరు వద్ద ప్రతిపక్ష నేత వైయస్ జగన్ మోహన్ రెడ్డికి  నియోజకవర్గ ప్రజలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. మహిళలు, వృద్ధులు, యువత , అభిమానంతో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దారి పొడవునా ప్రజలతో మమేకం అవుతూ వారి సమస్యలు, బాధలను వాకబు చేస్తూ జననేత పాదయాత్రను కొనసాగిస్తున్నారు.

Back to Top