సంతబొమ్మాళి మండలంలోకి పాదయాత్ర

శ్రీకాకుళం :ప్రజా సంకల్పయాత్రలో భాగంగా శ్రీకాకుళం
జిల్లాలో పాదయాత్ర చేస్తున్న ప్రతిపక్ష నాయకులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి కోట బొమ్మాళి
మండలం నుంచి సంత బొమ్మాళి మండలంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్బంగా స్థానికులుకు
జననేతకు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. పలువురు తమ సమస్యలను ఏకరవు పెట్టగా, వారికి
భరోసా ఇస్తూ జననేత ముందుకు సాగుతున్నారు.

Back to Top