అనంతపురం: ప‌్రజా సంకల్ప యాత్రలో భాగంగా నెలకోటతండాలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వైయస్ జగన్‌కు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయనకు తమ సమస్యలు చెప్పుకున్నారు.