వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసిన ముస్లింలు

కృష్ణా జిల్లా: ప‌్ర‌జా సం క‌ల్ప యాత్ర‌లో ఉన్న వైయ‌స్ జ‌గ‌న్‌ను ముస్లింలు క‌లిశారు. ఈ సంద‌ర్భంగా తాము ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ను అర్జీ రూపంలో వైయ‌స్ జ‌గ‌న్‌కు అంద‌జేశారు. మ‌రో ఏడాది ఓపిక ప‌డితే మంచి రోజులు వ‌స్తాయ‌ని త‌న‌ను క‌లిసిన ముస్లింల‌కు వైయ‌స్ జ‌గ‌న్ మాట ఇ చ్చారు.

తాజా వీడియోలు

Back to Top