<br/>అనంతపురం: మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే మున్సిపల్ కార్మికులకు న్యాయం చేస్తామని వైయస్ జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా మంగళవారం మధ్యాహ్నం మారాల గ్రామంలో మున్సిపల్ కార్మికులు వైయస్ జగన్‌ను కలిసి తమ సమస్యలు వివరించారు. వారి విన్న వైయస్ జగన్ మరో ఏడాది ఓపిక పట్టాలని ధైర్యం చెప్పారు.