మంచినీటిని సమస్యను పరిష్కరించాలి

పశ్చిమ గోదావరి:  తమ గ్రామంలో నెలకొన్న మంచినీటి సమస్యను పరిష్కరించాలని కాళ్ల గ్రామస్తులు వైయస్‌ జగన్‌ను కోరారు. ఈ సందర్భంగా వారి సమస్యలు విన్న వైయస్‌ జగన్‌ ..ప్రతి గ్రామంలో రక్షిత మంచినీటి ట్యాంకులు ఏర్పాటు చేస్తామని, గోదావరి నీటిని అందజేస్తామని హామీ ఇచ్చారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top