వైయస్‌ జగన్‌ను కలిసిన తంపటాపల్లి రైతులు

శ్రీకాకుళం: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్‌ జగన్‌ను తంపటాపల్లి రైతులు కలిశారు. వరద ముంపు భూములకు శాశ్వత పరిష్కారం చూపాలని రైతు నేత జగదీష్, పరిసర గ్రామ రైతులు కోరారు. అలాగే అట్టలి, బుక్కూరు, తెట్టంగి రైతులు కలిశారు. చంద్రబాబు హామీలు ఏ ఒక్కటీ నెరవేరలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
 
Back to Top