పట్టిసీమతో ఒరిగింది ఏమీ లేదు


కృష్ణా జిల్లా: పట్టిసీమతో రైతులకు ఒరిగింది ఏమీ లేదని స్థానికులు పేర్కొంటున్నారు. పెడన నియోజకవర్గంలో రైతులు వైయస్‌ జగన్‌ను కలిసి తమ బాధలు చెప్పుకున్నారు. సాగునీరు అందక తమ పంటలు ఎండిపోయి తీవ్రంగా నష్టపోయామని వాపోయారు. ఏ పంటకు గిట్టుబాటు ధర లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఏడాది ఓపిక పట్టాలని వైయస్‌ జగన్‌ హామీ ఇచ్చారు.
 

తాజా ఫోటోలు

Back to Top