విజయనగరం: ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా రైతు సంక్షేమ సంఘం ప్రతినిధులు కలిశారు. లచ్చయ్యపేట ఘగర్ ఫ్యాక్టరీ చెరకు రైతుల బకాయిలు చెల్లించలేదని తమ సమస్యలను వైయస్ జగన్‌కు విన్నవించారు. వారి సమస్యలు సావధానంగా విన్న వైయస్ జగన్ తోడుగా ఉంటానని హామీ ఇచ్చారు,