గోపాల్‌రెడ్డి వైయస్‌ఆర్‌సీపీలో చేరిక


తూర్పు గోదావరి: ప్రజా సంకల్ప యాత్రకు ఆకర్శితులైన పందలపాక మాజీ సర్పంచ్‌ గోపాల్‌రెడ్డి వైయస్‌ జగన్‌ సమక్షంలో వైయస్‌ఆర్‌సీపీలో చేరారు. గ్రామానికి వచ్చిన జననేతకు ఘన స్వాగతం పలికిన గ్రామస్తులు గోపాల్‌రెడ్డి వెంట వైయస్‌ఆర్‌సీపీలో చేరారు. వారికి వైయస్‌ జగన్‌ పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.
 
Back to Top