జననేతను కలిసిన విద్యుత్‌ కాంట్రాక్ట్‌ కార్మికులు


విజయనగరం: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్‌ జగన్‌ను విద్యుత్‌ కాంట్రాక్ట్‌ కార్మికులు కలిశారు. తమ సమస్యలను వైయస్‌ జగన్‌కు విద్యుత్‌కాంట్రాక్ట్‌ కార్మికులు వివరించారు. అలాగే మున్సిపల్‌ పారిశుద్ధ్య కార్మికులు కలిసి వినతిపత్రం అందజేశారు.
 

తాజా వీడియోలు

Back to Top