<br/>విజయనగరం: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా బధిరులు వైయస్ జగన్‌ను నెల్లిమర్ల నియోజకవర్గంలో కలిశారు. చదువుకునేందుకు పాఠశాల, కాలేజీ లేవని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల భర్తీల్లో 3 శాతం రిజర్వేషన్ అమలు చేయడం లేదని బధిరులు వాపోయారు.