మీరే న్యాయం చేయాలన్నా...


వైయస్‌ జగన్‌ను కలిసిన కేశవరెడ్డి స్కూల్స్‌ డిపాజిటర్లు.

శ్రీకాకుళంః వైయస్‌ జగన్‌ను కలిసిన కేశవరెడ్డి స్కూల్స్‌ డిపాజిట్‌దారులు తమ ఆవేదన వెళ్లబుచ్చారు. ఒక్కో విద్యార్థి నుంచి 2.50 లక్షల నుంచి 5లక్షల వరుకు వసూలు చేశారని విన్నవించారు.సీఐడీ విచారణ చేపట్టామని చెప్పుతున్న ప్రభుత్వం. ఐదేళ్లైౖనా సమస్య పరిష్కరించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.మాకు న్యాయం జరిగేలా చూడాలని వైయస్‌ జగన్‌కు విజ్ఞప్తి చేశారు.న్యాయం జరిగేలా చూస్తామని జననేత భరోసా ఇచ్చారు.
 
Back to Top