<br/>కర్నూలు: వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి 18వ రోజు ప్రజాసంకల్పయాత్రను కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం రామకృష్ణాపురం నుంచి ప్రారంభమైంది. అక్కడి నుంచి వైయస్ జగన్ ఎర్రగుడి చేరుకుంటారు. పాదయాత్ర కోడుమూరు నియోజకవర్గం గోరంట్ల చేరుకున్న తర్వాత బీసీ సంఘాలతో వైయస్ జగన్ సమావేశం కానున్నారు. అక్కడి నుంచి వెంకటగిరికి చేరుకుంటారు.<br/><br/><br/>