ఉద్యోగ భద్రత కల్పించాలి


–  వైయస్‌ జగన్‌ను కలిసిన 108 ఉద్యోగులు
విజయనగరం: ఉద్యోగ భద్రత కల్పించాలని 108 ఉద్యోగులు వైయస్‌ జగన్‌కు వినతిపత్రం అందజేశారు.  వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని ప్రజా సంకల్ప యాత్రలో 108 ఉద్యోగులు కలిశారు. నిర్వహణ లోపంతో 108 వాహనాలు మూలనపడ్డాయని ప్రతిపక్ష నేతకు ఫిర్యాదు చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని వారు జననేతను కోరారు.
 

తాజా వీడియోలు

Back to Top