బాబుకు ప్ర‌జ‌లే త‌గిన బుద్ధి చెబుతారు

ప్ర‌కాశం(ద‌ర్శి):  మోసపూరిత హామీలతో వంచించిన చంద్రబాబుకు  ప్ర‌జ‌లు తొంద‌ర‌లోనే త‌గిన బుద్ధి చెబుతార‌ని మాజీ ఎమ్మెల్యే బూచ‌ప‌ల్లి శివ‌ప్ర‌సాద్ అన్నారు. ప్ర‌కాశం జిల్లా ద‌ర్శిలో నిర్వ‌హించిన గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ వైయ‌స్సార్ కాంగ్రెస్ కార్య‌క్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా వంద‌ప్ర‌శ్న‌ల‌తో కూడిన ప్ర‌జాబ్యాలెట్‌ను ప్ర‌జ‌ల‌కు అంద‌జేసి వారితో చంద్ర‌బాబు పాల‌న‌పై మార్కులు వేయించారు. ప్రతీ ఒక్కరూ బాబు పాలనపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top