దుర్గాడలో గడప గడపకూ వైయస్‌ఆర్‌

పిఠాపురం: నియోజకవర్గ పరిధిలోని గొల్లప్రోలు మండలం దుర్గాడలో బుధవారం గడప గడపకు వైయస్‌ఆర్‌ కార్యక్రమం నిర్వహించనున్నట్లు పార్టీ మండల కన్వినర్‌ అరిగెల రామయ్యదొర మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. వైయస్‌ఆర్‌ సీపీ నియోజకవర్గ కన్వినర్‌ పెండెం దొరబాబు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

Back to Top