వైయస్ఆర్ సీపీలోకి రాణీ రుద్రమ

హైదరాబాద్ 18 నవంబర్ 2012 : నంది అవార్డు గ్రహీత, ప్రముఖ టీవీ యాంకర్ బొద్దిరెడ్డి రాణీ రుద్రమ రెడ్డి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆదివారం హైదరా బాద్‌లో పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్.విజయమ్మ సమక్షంలో ఆమె వైయస్ఆర్ సీపీ సభ్యత్వం తీసుకున్నారు. రాణీ రుద్రమ కొండా సురేఖ దంపతులతో కలిసి వచ్చి విజయమ్మను కలుసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వైయస్ ఆశయాల కోసం పని చేయడానికి తాను వైయస్ఆర్ సీపీలో చేరుతున్నానని రుద్రమ చెప్పారు.

Back to Top