కియా భూకుంభకోణంలో కాల్వ, నలుగురు ఎమ్మెల్యేలు

హైదరాబాద్‌: తెలుగుదేశం మంత్రి కాల్వ శ్రీనివాసులు, నలుగురు ఎమ్మెల్యేలు కియా భూకుంభకోణంతో కోటీశ్వరుల జాబితాలో చేరారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్‌లో పోస్టు చేశారు. ‘అనుబంధ పరిశ్రమ వాళ్లు ఎకరం రూ. 2 కోట్లకు కొనాలి. ఎడారి నేల నుంచి కోట్లు ఎలా అర్జించవచ్చో టీడీపీ నేతలకు తెలుసు. దోచుకున్న సొత్తుతో అనంతలని 14 అసెంబ్లీ స్థానాల్లో రూ. 500 కోట్లు వెదజల్లి గెలవాలనేది చంద్రబాబు స్కెచ్‌’ అని చెప్పారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top