పోర్టు వచ్చేవరకు పోరాడుతూనే ఉంటాం

ఒంగోలు : ప్రకాశం జిల్లాలోని రామయపట్నం పోర్టు కోసం వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పోరాటం చేస్తూనే ఉంటుందని  ఆపార్టీ ఎంపీలు మేకపాటి రాజమోహన్‌ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డిలు తెలిపారు. మేజర్‌ పోర్టు ఏర్పాటు చేస్తే జిల్లా అభివృద్ధి చెందుతుంద‌ని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రామయపట్నం పోర్టు కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని డిమాండ్‌ చేశారు. ప్రత్యేక హోదా ఇస్తేనే రాష్ట్రం కోలుకుంటుందని, ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడం వల్లే హోదా ఆలస్యం అవుతుందన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top