చంద్రబాబుకు రైతుల కష్టాలు పట్టవా?


వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి
 హైదరాబాద్‌: చంద్రబాబుకు రైతు కష్టాలు పట్టవా అని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి మండిపడ్డారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏపీ ప్రజలను మోసం చేస్తున్నాయని ఆయన విమర్శించారు.వైయస్‌ జగన్‌పై హత్యాయత్నం చేసి అవహేళనగా మాట్లాడుతారా అని ధ్వజమెత్తారు. చంద్రబాబుకు మానవత్వ కోణం లేదని విమర్శించారు. 
 
Back to Top