వైయస్‌ జగన్‌ సీఎం కావాలని ప్రత్యేక పూజలు


నెల్లూరు: రాష్ట్రానికి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని కోరుతూ వెంకటగిరి జాతరలో వైయస్‌ఆర్‌సీపీ నాయకులు ఆనం రామనారాయణరెడ్డి, నేదురుమల్లి రాంకుమార్‌రెడ్డి, నల్లపురెడ్డి వినోద్‌కుమార్‌రెడ్డిలు ప్రత్యేక పూజలు చేశారు.
 

తాజా వీడియోలు

Back to Top